నా యాత్మ నీలో - YouWorship
Naa Yaathma Neelo
Artist: ఎస్. మెడ్లే
Category: Praise & Worship
Song Lyrics
నా యాత్మ నీలో మేల్కొని దయాళుని కీర్తింపుము ప్రియంబుతో నీ రక్షకున్ ప్రపూర్ణ ప్రేమంబాడుము. 1. నే పాపమందుం గూలగన్ కాపాడి నన్ను లేపెనే నా పాలి పుణ్యరక్షకున్ ప్రపూర్ణ ప్రేమంబాడుము. 2. ఏ పాటి శత్రువైనను ఏపాట్లు పెట్టలే రింకన్ నాపుణ్య మార్గదర్శకున్ ప్రపూర్ణ ప్రేమంబాడుము. Naa Yaathma Neelo Melkoni Dayaaluni Keerthimpumu Priyambutho Nee Rakshakun Prapoorna Premambaadumu. 1. Ne Paapamandun Goolagan Kaapaadi Nannu Lepene Naa Paali Punyarakshakun Prapoorna Premambaadumu. 2. E Paati Shathruvainanu Epaatlu Pettale Ringkan Naapunya Maargadarshakun Prapoorna Premambaadumu.