నా యన్న రాంగదే - YouWorship
Naa Yanna Raanggade
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
నా యన్న రాంగదే - ఓ యేసు తండ్రి - నా యన్న రాంగదే = నా ప్రాణ ధనమా - నా పట్టుకొమ్మా - నా ముద్దుమూట -నా ముక్తిబాట - నా యన్న రాంగదే = నా యన్న సిలువలో నీ - వాయాసపడిన నాంటి -నీ 1. ఒక తోంట లోపట - నాండు నీవు పడిన - సకల శ్రమ లిచ్చోట = *నికటమై యున్నట్లుగా - నిట్టూర్చులతోం దలంతు - నకట నా రాతి గుండె - *శకలంబై పోవునట్లుగా || నా యన్న|| 2. పరమాశ్చర్యము గాదా - యీలాటి ప్రేమ - ధరణిలో నున్నదా = చురుకౌ ముల్లుల పోట్లకు నీ - శిరము నా వంటి నీచపు - పురుగు కొరకం దిచ్చెడు నీ - కరుణన్ దర్శింతు నేండు ||నా యన్న|| 3. ఇచ్చక మిది గాదు - మిగులం దలపోయ - ముచ్చట దీరదు = అచ్చి వచ్చిన నా - యవతారుండ నీ ప్రక్క - గ్రుచ్చు గాయము లోపల నేం - జొచ్చినీ (ప్రేమం జూతు ||నా యన్న। 4 తల వంచి సిగ్గున - నేం జేయు నేర - ముల నెంతు నాలోనం = బలు మారు నీ గాయములం - గెలికి నిన్ శ్రమపరచు నా - “ఖల దోషములకై యిపుడు - విలపించి వేండుకొందు ||నాయన్న|| Naa Yanna Raanggade - O Yesu Thandri - Naa Yanna Raanggade = Naa Praana Dhanamaa - Naa Pattukommaa - Naa Muddumoota -Naa Mukthibaata - Naa Yanna Raanggade = Naa Yanna Siluvalo Nee - Vaayaasapadina Naanti -Nee 1. Oka Thonta Lopata - Naandu Neevu Padina - Sakala Shrama Lichchota = *Nikatamai Yunnatlugaa - Nittoorchulathon Dalanthu - Nakata Naa Raathi Gunde - *Shakalambai Povunatlugaa || Naa Yanna|| 2. Paramaashcharyamu Gaadaa - Yeelaati Prema - Dharanilo Nunnadaa = Churukau Mullula Potlaku Nee - Shiramu Naa Vanti Neechapu - Purugu Korakan Dichchedu Nee - Karunan Darshinthu Nendu ||Naa Yanna|| 3. Ichchaka Midi Gaadu - Migulan Dalapoya - Muchchata Deeradu = Achchi Vachchina Naa - Yavathaarunda Nee Prakka - Gruchchu Gaayamu Lopala Nen - Jochchinee (Preman Joothu ||Naa Yanna। 4 Thala Vanchi Sigguna - Nen Jeyu Nera - Mula Nenthu Naalonan = Balu Maaru Nee Gaayamulan - Geliki Nin Shramaparachu Naa - “Khala Doshamulakai Yipudu - Vilapinchi Vendukondu ||Naayanna||