నా మార్గమందు - YouWorship
Naa Maargamandu
Artist: క్రాంతి చేపూరి
Category: Praise
Song Lyrics
నా మార్గమందు నా కంటె ముందు నడిచావయ్యా నా యేసయ్యా పరలోకమందు నేనుండాలని ఒక స్థలమును సిద్ధపరిచావయ్యా (2) నిందలు అవమానములెన్నో సహియించి – సహియించి సిలువలో నా శాపములన్ని భరియించి – భరియించి అడ్డుగా ఉన్న పాపములన్ని క్షమియించి – క్షమియించి మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి… (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) నీ ప్రేమను – ప్రకటించుటకు నీ చిత్తము – నెరవేర్చుటకు నీ సేవలో – కొనసాగుటకు నీ మహిమలో – నేనుండుటకు (నా యేసయ్యా) కృప చేత రక్షించినావు నన్ను… నీ సాక్షిగా నిలిపినావు (2) నా యేసయ్యా – నీ సాక్షిగా నిలిపినావు – (2) Naa Maargamandu Naa Kante Mundu Nadichaavayyaa Naa Yesayyaa Paralokamandu Nenundaalani Oka Sthalamunu Siddhaparichaavayyaa (2) Nindalu Avamaanamulenno Sahiyinchi – Sahiyinchi Siluvalo Naa Shaapamulanni Bhariyinchi – Bhariyinchi Addugaa Unna Paapamulanni Kshamyinchi – Kshamyinchi Mettagaa Unna Sthalamulanu Saraalamu Chesi… (Naa Yesayyaa) Krupa Chetha Rakshinchinaavu Nannu… Nee Saakshigaa Nilipinaavu (2) Nee Premanu – Prakatinchutaku Nee Chitthamu – Neraverchutaku Nee Sevalo – Konasaagutaku Nee Mahimalo – Nenundutaku (Naa Yesayyaa) Krupa Chetha Rakshinchinaavu Nannu… Nee Saakshigaa Nilipinaavu (2) Naa Yesayyaa – Nee Saakshigaa Nilipinaavu – (2)