నా మాట వినుమని ప్రభువనెను - YouWorship
Naa Maata Vinumani Prabhuvanenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా మాట వినుమని ప్రభువనెను (2)- నిను రక్షింపను పిలుచు చుండె (2) 1. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు (2)- నీతిమంతుల కాదు పాపుల పిలిచెన్ (2) నిను హృదయంబార ప్రేమించును (2)- ప్రేమించును (1) 2. తప్పిన వారిని వెదకవచ్చెన్ - తానే వెదకె నిన్ పరికించుము దాపున నిలిచెను రక్షింపను - రక్షింపను 3. జీవన దాతగా ప్రభు యేసు వచ్చెన్ -నిత్య జీవము నీకు కలిగించును కావున ప్రభు నీ దరిజేరెను - దరిజేరెను 4. జీవన జ్యీతిగా జగమున కొచ్చెన్ - నీ వెరిగితివా నీ స్థితిని నీ చీకటిని పోగొట్టును - పోగొట్టును 5. పాత వాటిని పారగ ద్రోలన్ -నూతన పరచును సర్వమును పరికించుము నీ స్థితిగతిని - స్థితిగతిని Pallavi: Naa Maata Vinumani Prabhuvanenu (2)- Ninu Rakshimpanu Piluchu Chunde (2) 1. Paapula Rakshakudu Yesu Prabhundu (2)- Neethimanthula Kaadu Paapula Pilichen (2) Ninu Hrudayambaara Preminchunu (2)- Preminchunu (1) 2. Thappina Vaarini Vedakavachchen - Thaane Vedake Nin Parikinchumu Daapuna Nilichenu Rakshimpanu - Rakshimpanu 3. Jeevana Daathagaa Prabhu Yesu Vachchen -Nithya Jeevamu Neeku Kaliginchunu Kaavuna Prabhu Nee Darijerenu - Darijerenu 4. Jeevana Jyeethigaa Jagamuna Kochchen - Nee Verigithivaa Nee Sthithini Nee Cheekatini Pogottunu - Pogottunu 5. Paatha Vaatini Paaraga Drolan -Noothana Parachunu Sarvamunu Parikinchumu Nee Sthithigathini - Sthithigathini