నా మనో నేత్రము - YouWorship
Naa Mano Nethramu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా మనో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి (2) అంధకారములో నేనుండ (2) వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో|| నే పాప భారము తోడ చింతించి వగయుచునుంటి (2) కల్వరి సిలువలో నా శ్రమలన్ (2) పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో|| ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించెద ప్రభువా (2) బాధలు శోధనలు శ్రమలలో (2) ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో|| నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలో నే మారి (2) స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2) యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో|| Naa Mano Nethramu Therachi Naa Katina Hrudayamunu Maarchi (2) Andhakaaramulo Nenunda (2) Vedaki Nan Rakshinchithivi (2) ||Naa Mano|| Ne Paapa Bhaaramu Thoda Chinthinchi Vagayuchununti (2) Kalvari Siluvalo Naa Shramalan (2) Pondi Nan Vidipinchithivi (2) ||Naa Mano|| Ennaallu Brathikinanemi Neekai Jeevincheda Prabhuvaa (2) Badhalu Shodhanalu Shramalalo (2) Odaarchi Aadukontivayaa (2) ||Naa Mano|| Nee Sannidhini Ne Kori Nee Sannidhilo Ne Maari (2) Sthuthi Paathraga Aaraadhinthun (2) Yugayugamulu Sarva Yugamulu (2) ||Naa Mano||