నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును - YouWorship
Naa Premaraaju Kaapari Nannentho Preminchunu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
1. నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు 2. పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్ పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను 3. నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్ 4. పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ 5. నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను 6. నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్ స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు 1. Naa Premaraaju Kaapari - Nannentho Preminchunu Ee Raaju Vaadanainacho - Naa Ketti Lemiledu 2. Poshinchi Naadu Naathmaku - Jeevampu Neetinichchun Poshinchu Daani Nithyamun - Jeevaahaarambuthonu 3. Ne Thrapputhrovanundagaa - Rakshimpa Vedake Nannu Modambutho Kanugonen - Nan Mandalona Jerchen 4. Paathaalan Yokka Cheekati - Nan Bheethiparchabodu Naa Daapununda Kreesthesu - Naa Mundu Nilchun Silva 5. Naa Drushtilo Naahaaramu - Siddhambu Jethu Veevu Nee Shuddha Premaanandamul - Paaren Rakshimpa Nannu 6. Nee Manchi Naijambo Prabhoo - Nirantharambu Nilchun Sthothrinthu Ninnu Neeyintan - O Kaapari Naa Yesu