నా ప్రియ యేసునిపై - YouWorship
Naa Priya Yesunipai
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ప|| నా ప్రియ యేసునిపై ఆనుకొని - అరణ్య మార్గమున నడుచుటయే - ఆనంద జీవితము 1. లిల్లిపుష్పం షారోనురోజ - పరిశుద్ధమైన మాదు తండ్రి పూర్ణరూప సౌందర్యుడే- కీర్తింపతగిన దేవ ||నా|| 2. కన్యకలు (ప్రేమించుదేవ - నా ప్రభునామము పరిమళమే యేసుని వెనుక వచ్చితిమి - నన్ను ఆకర్షించెను నా|| 3. డ్రేమధ్వజ మెగురుచుండగ - ప్రియునిసముఖము కలుగుటచే వృక్షము క్రింద కలిగెను - ప్రియుని ఆదరణ 4. నిద్రించు రాత్రసమయమునందు - నిత్యం నా ఆత్మ మేలుకొని నా తులుపు నొద్ద నిలచిన - యేసుని |ప్రేమించెదన్ ర్. అగ్నిజ్వాల యేసుని (ప్రేమ - మరణమువలె బలవంతమైనది నీటి ప్రవాహమువలన - చల్లారదు 6. దీనస్థంభము -దేవకుమారుడు మహిమతో ఘనులైన వారి రథమువలె పై కెగిరిపోదును Pa|| Naa Priya Yesunipai Aanukoni - Aranya Maargamuna Naduchutaye - Aananda Jeevithamu 1. Lillipushpan Shaaronuroja - Parishuddhamaina Maadu Thandri Poornaroopa Saundaryude- Keerthimpathagina Deva ||Naa|| 2. Kanyakalu (Preminchudeva - Naa Prabhunaamamu Parimalame Yesuni Venuka Vachchithimi - Nannu Aakarshinchenu Naa|| 3. Dremadhvaja Meguruchundaga - Priyunisamukhamu Kalugutache Vrukshamu Krinda Kaligenu - Priyuni Aadarana 4. Nidrinchu Raathrasamayamunandu - Nithyan Naa Aathma Melukoni Naa Thulupu Nodda Nilachina - Yesuni |Preminchedan R. Agnijvaala Yesuni (Prema - Maranamuvale Balavanthamainadi Neeti Pravaahamuvalana - Challaaradu 6. Deenasthambhamu -Devakumaarudu Mahimatho Ghanulaina Vaari Rathamuvale Pai Kegiripodunu