నా ప్రియ దేశం - YouWorship
Naa Priya Desham
Artist: ఏ ఆర్ స్టీవెన్సన్
Category: Gospel
Song Lyrics
నా ప్రియ దేశం భారత దేశం బైబిల్ లో రాయబడిన ధన్యమైన దేశం (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను భారతీయుడనైనందుకు గర్విస్తాను (2) సంతోష సౌభాగ్యం – సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్ధిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) క్రైస్తవ్యం మతము కాదని మారుమనస్సని జీవమునకు నడిపించునని వివరిస్తాను (2) మతి మార్చు వాడు యేసని మత బోధకుండు కాదని రక్షించే దేవుడని ప్రకటిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ఇండియా మై ఇండియా.. ఇండియా ఐ లవ్ ఇండియా (2) మనుషులంతా ఒక్కటేనని మంచి భావన అందరిలో కలిగించుటకు శ్రమియిస్తాను (2) కేవలము మాటలు కాక క్రియలందు మేలు చేయుచు యేసయ్య అడుగులలో పయనిస్తాను (2) ఐ లవ్ మై ఇండియా… ఐ ప్రే ఫర్ ఇండియా (2) ||నా ప్రియ|| Naa Priya Desham Bhaaratha Desham Bible lo Raayabadina Dhanyamaina Desham (2) I Love my India… I Pray for India (2) India my India.. India I Love India (2) Nenu Puttina Ee Deshaanni Premisthaanu Bhaaratheeyudanainanduku Garvisthaanu (2) Santhosha Soubhaagyam – Samruddhi Sankshemam Deshamlo Undaalani Praardhisthaanu (2) I Love my India… I Pray for India (2) Kraisthavyam Mathamu Kaadani Maarumanassani Jeevamunaku Nadipinchunani Vivaristhaanu (2) Mathi Maarchu Vaadu Yesani Matha Bodhakundu Kaadani Rakshinche Devudani Prakatisthaanu (2) I Love my India… I Pray for India (2) India my India.. India I Love India (2) Manushulanthaa Okkatenani Manchi Bhaavana Andarilo Kaliginchutaku Shramiyisthaanu (2) Kevalamu Maatalu Kaaka Kriyalandu Melu Cheyuchu Yesayya Adugulalo Payanisthaanu (2) I Love my India… I Pray for India (2) ||Naa Priya||