నా ప్రియుడు యేసు - YouWorship
Naa Priyudu Yesu
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే స్వంతమెగా నా ప్రియుడు నావాడు మారాను మధురముగా చేసి మనస్సును మందిరముగ మార్చె ||నా ప్రియుడు|| కృపనే ధ్వజముగా నాపై నెత్తి కృపలో పరవశ మొందించే ||నా ప్రియుడు|| సంఘముగా నను చేర్చుకొని సంపూర్ణ నియమములన్నియును జీవితమే జలరేఖలుగా చెదరిన సమయములన్నిటిలో పిలుపును స్థిరపరచే కృపలో ||నా ప్రియుడు|| సర్వాంగ సుందరుడై వచ్చువేళ సమీపమాయె ఆ శుభవేళ ||నా ప్రియుడు|| Pallavi|| Naa Priyudu Yesu Naa Priyudu Naa Priyuniki Ne Svanthamegaa Naa Priyudu Naavaadu Cha|| Maranapu Mullunu Naalovirachi Maaraanu Madhuramugaa Chesi Manassunu Mandiramuga Maarche ||Naa Priyudu|| Cha|| Krupane Dhvajamugaa Naapai Neththi Krunggina Madini Ninggi Keththi Krupalo Paravasha Mondinche ||Naa Priyudu|| Cha|| Sangghamugaa Nanu Cherchukoni Sampoorna Niyamamulanniyunu Sanggeethamugaa Vinipinche ||Naa Priyudu|| Cha|| Jeevithame Jalarekhalugaa Chedarina Samayamulannitilo