నా ప్రియుడు నావాడు నేను అతని వాడను - YouWorship
Naa Priyudu Naavaadu Nenu Athani Vaadanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నా ప్రియుడు నావాడు నేను అతని వాడను 1. నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా 2. ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు ఈయన మాట వినుడనిన - పరమజనకుండా 3. ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగలేని ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా 4. కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు 5. మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్ 6. క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు క్షణ క్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా 7. నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము Pallavi: Naa Priyudu Naavaadu Nenu Athani Vaadanu 1. Neevu Bahu Priyundavanuchu - Daaniyelunaku Divyamuga Nabhayambichchina Maa - Paramajanakundaa 2. Eeyane Naa Santhasamaina - Priyathanayundu Eeyana Maata Vinudanina - Paramajanakundaa 3. Enni Sandramula Jalaraasul - Aarpagaleni Unnathambaina Nee Preman - Enna Maa Tharamaa 4. Kalvarin Chindinchina Needu - Raktha Dhaaralatho Kadigithivi Maa Paapamulanni - Karunagala Kreesthu 5. Maa Pai Napavaadi Nadiboli - Porlipaarinanu Munchi Veyaga Jaaladu Mammu - Maatho Nee Vundan 6. Kroththa Vathsaramunu Daanamugaa - Nichchina Kreesthu Kshana Kshanan Nadipinthuvu Mammu - Vijayavanthamugaa 7. Needu Raakada Kai Dinadinamu - Vechiyunnaamu Nithya Mahimalo Neetho Memu - Merayuchundumu