నా ప్రియుడా పాపవిమోచకుడా - YouWorship
Naa Priyudaa Paapavimochakudaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: నా ప్రియుడా - పాపవిమోచకుడా - ప్రభుయేసు (2) నా ప్రాణమును కాపాడి - నూతన బలమొసగెను (2) స్తుతి గీతములతో - ఆరాధించెదను - ఎల్లప్పుడు (2) 1. యేసుని రక్తమందు - ముక్తి లభించెను - స్తుతించెదన్ యేసుని నిత్య జీవము - పొందెదను నిశ్చయం యేసునకె నా స్తుతి సుమములు - సుమధురం 2. తల్లి గర్భమునె ఎరిగి నన్ను - ప్రేమించెన్ తల్లిని మించిన ప్రేమ - జూపిన మరువని ప్రేమ తల్లి మరిచిన మరువ డేసు - నిరతము 3. సూర్యకాంత సుగంధ సునీల - సువర్ణము సూర్యతేజస్సు మించిన - ఆ వెల్గు రాజ్యములో సూర్యునివలె తేజరిల్లెదను - నా యేసుతో 4. బూరశబ్దముతో నీవరుదెంచు - దూతలతో నాకై గాయపడిన - బంగారు నీ మోమున్ రక్షణతో నిరీక్షించెదన్ - వీక్షింపన్ 5. సూర్యచంద్ర ఆకాశం దాటి - నీ చెంతకు జీవవృక్షమున చెంత జీవనదిని చేరి హల్లెలూయ హల్లెలూయ - ఎల్లప్పుడు Pallavi: Naa Priyudaa - Paapavimochakudaa - PrabhuYesu (2) Naa Praanamunu Kaapaadi - Noothana Balamosagenu (2) Sthuthi Geethamulatho - Aaraadhinchedanu - Ellappudu (2) 1. Yesuni Rakthamandu - Mukthi Labhinchenu - Sthuthinchedan Yesuni Nithya Jeevamu - Pondedanu Nishchayan Yesunake Naa Sthuthi Sumamulu - Sumadhuran 2. Thalli Garbhamune Erigi Nannu - Preminchen Thallini Minchina Prema - Joopina Maruvani Prema Thalli Marichina Maruva Desu - Nirathamu 3. Sooryakaantha Sugandha Suneela - Suvarnamu Sooryathejassu Minchina - Aa Velgu Raajyamulo Sooryunivale Thejarilledanu - Naa Yesutho 4. Boorashabdamutho Neevarudenchu - Doothalatho Naakai Gaayapadina - Banggaaru Nee Momun Rakshanatho Nireekshinchedan - Veekshimpan 5. Sooryachandra Aakaashan Daati - Nee Chenthaku Jeevavrukshamuna Chentha Jeevanadini Cheri Hallelooya Hallelooya - Ellappudu