నా ప్రియుడా - YouWorship
Naa Priyudaa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నా ప్రియుడా - యేసయ్యా నీకృప లేనిదే నే బ్రతుకలేను క్షణమైనా - నే బ్రతుకలేను ||నా ప్రియుడా|| నీ చేతిలోనే నను చేక్కుకొంటివి నీ చేతి నీడలో నను దాచుకొంటివి ||నా ప్రియుడా|| నీవాకులన్ని - వాగ్దనములై నీ వార్ధనములు - మార్పు లేనివి ||నా ప్రియుడా|| ముందెన్నడూ - నేను వెళ్ళనీ నూతనమైన మార్గాములన్నిటిలో సర్వోన్నతుడా ( సర్వ కృపానిధి సర్వసంపదలు - నేలోనే యున్నవి నీవు నాపక్షమై నిలిచి యున్నావు ||నా ప్రియుడా|| Pallavi|| Naa Priyudaa - Yesayyaa Neekrupa Lenide Ne Brathukalenu Kshanamainaa - Ne Brathukalenu ||Naa Priyudaa|| Cha|| Nee Chethithone Nanu Lepinaavu Nee Chethilone Nanu Chekkukontivi Nee Chethi Needalo Nanu Daachukontivi ||Naa Priyudaa|| Cha|| Neevaakulanni - Vaagdanamulai Nee Vaakku Pampi Svasthatha Nichchithivi Nee Vaardhanamulu - Maarpu Lenivi ||Naa Priyudaa|| Cha|| Mundennadoo - Nenu Vellanee Noothanamaina Maargaamulannitilo Naa Thodooneevai - Nannu Nadipinaavu ||Naa Priyudaa||