నా ప్రియమైన యేసు ప్రభు - YouWorship
Naa Priyamaina Yesu Prabhu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా ప్రియమైన యేసు ప్రభు – వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా – స్తోత్రము స్తోత్రములు నీవు చేసిన ఉపకారములకై దేవా – స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన|| ఆపద దినములలో ఉపకారముకై – నా ప్రభుని తలచితిని (2) దేవా నీ దయ తోడనే – నాథా – ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన|| ఒక క్షణ సమయములో – నశించు నా జీవితం (2) నా హృదయం మార్చితివి – దేవా – కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన|| లోకపు పాపములో – నే పాపిగా జీవించితిని (2) శుద్ధ హృదయమిచ్చావు – దేవా – నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన|| ఈ దినమునే పాడుట – నీ వలెనే యేసు ప్రభు (2) ఎల్లప్పుడు నీ పాడెదన్ – దేవా – నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన|| మందిర సమృద్ధిని – నీ ప్రజల సహవాసమును (2) నీ సన్నిధి ఆనందమును – దేవా – కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన|| Naa Priyamaina Yesu Prabhu – Velaadi Sthothramulu Neevichchina Rakshanakai Devaa – Sthothramu Sthothramulu Neevu Chesina Upakaaramulakai Devaa – Sthothramu Sthothramulu ||Naa Priyamaina|| Aapada Dinamulalo Upakaaramukai – Naa Prabhuni Thalachithini (2) Devaa Nee Daya Thodane – Naathaa – Aashrayam Pondithini (2) ||Naa Priyamaina|| Oka Kshana Samayamulo – Nashinchu Naa Jeevitham (2) Naa Hrudayam Maarchithivi – Devaa – Krupathone Jeevinchutakai (2) ||Naa Priyamaina|| Lokapu Paapamulo – Ne Paapigaa Jeevinchithini (2) Shuddha Hrudayamichchaavu – Devaa – Ninnu Ne Darshinchutakai (2) ||Naa Priyamaina|| Ee Dinamune Paaduta – Nee Valane Yesu Prabhu (2) Ellappudu Nee Paadedan – Devaa – Naayandu Vasiyinchumu (2) ||Naa Priyamaina|| Mandira Samruddhini – Nee Prajala Sahavaasamunu (2) Nee Sannidhi Aanandamunu – Devaa – Krupathone Nosagithivi (2) ||Naa Priyamaina||