నా ప్రార్థనలన్ని - YouWorship
Naa Praarthanalanni
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని - నీకే అర్పింతును నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను నీబానిసనై యుందును బ్రతుకు దినములన్నియు ఐశ్వర్యవంతుడవు - నీవే యేసయ్యా పరిపూర్ణమైన - నీ దైవత్వమంతా పరిశుద్ధతకే - శుభఆనవాలు ||నా ప్రార్థన|| ఆపత్కాలములో మొరపెట్టగానే సమీప బంధవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహ బంధము ||నా ప్రార్థన|| ఎక్కలేనంత ఎత్తెన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆత్మీయతకే స్థిర పునాదులు ||నా ప్రార్థన|| Pallavi|| Naa Praarthanalanni Aalakinchinaavu Naa Sthuthihomamulanni - Neeke Arpinthunu Nee Siluva Thyaagame Nannu Bandhinchenu Neebaanisanai Yundunu Brathuku Dinamulanniyu Cha|| Adiginantha Kante Adhikamugaa Cheyu Aishvaryavanthudavu - Neeve Yesayyaa Paripoornamaina - Nee Daivathvamanthaa Parishuddhathake - Shubhaaanavaalu ||Naa Praarthana|| Cha|| Aapathkaalamulo Morapettagaane Sameepamaithive Naa Yesayyaa Sameepa Bandhavyamulannitikannaa Minnayainadi Nee Sneha Bandhamu ||Naa Praarthana|| Cha|| Ekkalenantha Eththena Kondapai