నా ప్రాణ ఆత్మ - YouWorship
Naa Praana Aathma
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
నా ప్రాణ ఆత్మ శరీరం - అంకితం నీకే ప్రభూ అంకితం నీకే ప్రభూ ప్రాణమిచ్చి నన్ను రక్షించిన - ప్రేమను మరువలేను నీకృపను మరువలేను ||నా ప్రాణ|| నన్ను నీ వలె మార్చుటకేగా - ఆత్మతో నింపితివి ఆనంద ప్రవాహములో నీదరి చేరెదను ||నా ప్రాణ|| Pallavi|| Naa Praana Aathma Shareeran - Angkithan Neeke Prabhoo Angkithan Neeke Prabhoo Cha|| Paapapu Oobilo Maraninchina Nannu - Paramandu Cherchutaku Praanamichchi Nannu Rakshinchina - Premanu Maruvalenu Neekrupanu Maruvalenu ||Naa Praana|| Cha|| Nannu Nee Vale Maarchutakegaa - Aathmatho Nimpithivi