నా ప్రాణమైన యేసు (ఆరాధన) - YouWorship
Naa Praanamaina Yesu Aaraadhana
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ఆరాధన ఆరాధన ఆరాధనా ఆరాధన నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) నా ప్రాణమైన యేసు నా ప్రాణముతో కలిసి నా ప్రాణమా.. నే నిన్నే స్తుతియింతున్ – (2) ||నా ప్రాణమైన|| నీ ప్రేమయే నాకు చాలునయ్యా (2) (రాజా) నీ నామమునే స్తుతియింతున్ నా యేసయ్యా.. నా జీవితమంతయు (2) ||నా ప్రాణమైన|| ఆరాధనా ఆరాధన ఐ వర్షిప్ యు.. ఐ వర్షిప్ యు… హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా ఆరాధన ||నా ప్రాణమైన|| Aaraadhana Aaraadhana Aaraadhanaa Aaraadhana Naa Praanamaina Praanamina Praanamaina Yesu (2) Naa Praanamaina Yesu Naa Praanamutho Kalisi Lokamanthaa Maayenayyaa Nee Premaye Naaku Chalunayyaa (2) (Raajaa) Nee Naamamune Sthuthiyinthun Aaraadhana Aaraadhana I worship you.. I worship you… Hallelooyaa Hallelooyaa Aaraadhana Aaraadhana