నా ప్రాణమైన యేసు - YouWorship
Naa Praanamaina Yesu
Artist: జయశీలన్
Category: Praise
Song Lyrics
నా ప్రాణమైన యేసు నా ప్రాణములోనే కలిసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్ (2) నా ప్రాణమైన ప్రాణమైన ప్రాణమైన యేసు (2) ||నా ప్రాణమైన|| లోకమంతా మరచితినీ విలువైనది కనుగొంటినీ (2) నీ నామం స్తుతించుటలో యేసయ్య.. నీ ప్రేమ రుచించుటలో (2) రాజా… ||నా ప్రాణమైన|| నీ వాక్యం నాకు భోజనమే శరీరమంతా ఔషధమే (2) రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును (2) రాజా… ||నా ప్రాణమైన|| Naa Praanamaina Yesu Naa Praanamulone Kalisi Naa Praanamaa Ne Ninne Sthuthinthun Naa Praanamaa Ne Ninne Sthuthinthun (2) Naa Praanamaina Praanamaina Praanamaina Yesu (2) Lokamanthaa Marachithini Viluvainadi Kanugontini (2) Nee Naamam Sthuthinchutalo Yesayya.. Nee Prema Ruchinchutalo (2) Raajaa… ||Naa Praanamaina|| Nee Vaakyam Naaku Bhojaname Shareeramanthaa Oushadhame (2) Raathriyu Pagalunayyaa Nee Yokka Vachanam Dhyaaninthunu (2) Raajaa… ||Naa Praanamaina||