నా ప్రాణమా సన్నుతించుమా - YouWorship
Naa Praanamaa Sannuthinchumaa 2
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
నా ప్రాణమా సన్నుతించుమా యెహోవా నామమును పరిశుద్ధ నామమును (2) అంతరంగ సమస్తమా సన్నుతించుమా (2) ||నా ప్రాణమా|| ఆయన చేసిన మేలులను ఎన్నడు మరువకుమా దోషములన్నియు క్షమియించెను ప్రాణ విమోచకుడు (2) దీర్ఘ శాంత దేవుడు నిత్యము కోపించడు (2) ||నా ప్రాణమా|| మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు నీతి క్రియలను జరిగించును న్యాయము తీర్చును (2) దాక్షిణ్యపూర్ణుడు నిత్యము తోడుండును (2) ||నా ప్రాణమా|| Naa Praanamaa Sannuthinchumaa Yehovaa Naamamunu Parishuddha Naamamunu (2) Anatharanga Samasthamaa Sannuthinchumaa (2) ||Naa Praanamaa|| Aayana Chesina Melulanu Ennadu Maruvakumaa Doshamulanniyu Kshamiyinchenu Praana Vimochakudu (2) Deergha Shaantha Devudu Nithyamu Kopinchadu (2) ||Naa Praanamaa|| Melutho Nee Hrudayamunu Thrupthiparachuchunnaadu Neethi Kriyalanu Jariginchunu Nyaayamu Theerchunu (2) Daakshinyapoornudu Nithyamu Thodundunu (2) ||Naa Praanamaa||