నా ప్రాణమా నా సమస్తమా - YouWorship
Naa Praanamaa Naa Samasthamaa
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా|| పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా|| అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి (2) కంటిపాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను ||నా ప్రాణమా|| నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును (2) నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును ||నా ప్రాణమా|| Neeti Vaagula Koraku Duppi Aashinchunatlu Nee Koraku Naa Praanamu Dappigonuchunnadi Naa Praanamaa Naa Samasthamaa Prabhuni Sthuthiyinchumaa Naa Yesu Chesina Mellanu Neevu Maruvakumaa – (2) ||Naa Praanamaa|| Panikiraani Nanu Neevu Paiki Lepithivi Kreesthane Bandapaina Nannu Nilipithivi (2) Naa Adugulu Sthiraparachi Balamunichchithivi Needu Adugu Jaadalane Vembadinthu Prabhu Ne Vembadinthu Prabhu ||Naa Praanamaa|| Andhakaarapu Loyalalo Nenu Nadachithini Ye Apaayamu Raakundaa Nannu Nadipithivi (2) Kantipaapaga Neevu Nannu Kaachithivi Kanna Thandrivi Neevani Ninnu Kolichedanu Ninnu Kolichedanu ||Naa Praanamaa|| Needu Aathmatho Nindugaa Nannu Nimpu Prabhu Aathma Phalamunu Dandigaa Neekai Phaliyinthunu (2) Neevu Chesina Mellanu Nenetlu Marathu Prabhu Nee Koraku Saakshigaa Ilalo Jeevinthunu Ne Ilalo Jeevinthunu ||Naa Praanamaa||