నా ప్రాణమా ఏలనే - YouWorship
Naa Praanamaa Aelane
Artist: ఆర్ మధు
Category: Encouraging
Song Lyrics
నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2) నెమరేసుకుంటూ ప్రాణమా స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా|| నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2) నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా నీవు కూడా తన కార్యం పాటించుమా (2) అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా|| నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2) నా ప్రాణమా నాలో కరిగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని దయ కోరుమా దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా|| నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2) నా ప్రాణమా నాలో కృంగిపోకే నీ గతం ఏమిటో మరచిపోకే (2) దినమెల్ల దేవుని కృప కోరుమా కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా|| Naa Praanamaa Aelane Krunginaavu – Nireekshanaa Neevunchumaa Santhoshamu Kaligee Sthothramu – Chellinchumaa Sthuthi Paadumaa Aa Yesu Mahimalu Aascharya Kaaryaalu (2) Nemaresukuntu Praanamaa Sthuthi Paadumaa – Sthuthi Paadumaa ||Naa Praanamaa|| Nee Koraku Baadhalenno Bahugaa Bharinchaadu Nee Koraku Siluvalona Thaani Maraninchaadu (2) Naa Praanamaa Ee Sathyam Gamaninchumaa Neevu Koodaa Thana Kaaryam Paatinchumaa (2) Alanaati Yesu Prema Maruvaku Sumaa Maruvaku Sumaa – Maruvaku Sumaa ||Naa Praanamaa|| Nee Shathru Senananthaa Mithruluga Maarchaadu Nee Vyaadhi Baadhalandu Ninnu Odaarchaadu (2) Naa Praanamaa Naalo Karigipoke Nee Gatham Emito Marachipoke (2) Dinamella Devuni Daya Korumaa Daya Korumaa – Daya Korumaa ||Naa Praanamaa|| Nee Chaduvulona Neeku Vijayaanni Ichchaadu Nee Vayasulo Neeku Thodugaa Unnaadu (2) Naa Praanamaa Naalo Krungipoke Nee Gatham Emito Marachipoke (2) Dinamella Devuni Krupa Korumaa Krupa Korumaa – Krupa Korumaa ||Naa Praanamaa||