నా ప్రాణప్రియుడా నా యేసురాజా - YouWorship
Naa Praanapriyudaa Naa Yesuraajaa
Artist: విక్టర్ రాంపోగు
Category: Praise
Song Lyrics
నా ప్రాణప్రియుడా నా యేసురాజా నా యేలినవాడా నా స్నేహితుడా (2) నిన్ను చేరాలని నీతో ఉండాలని (2) నిన్ను వలచానయ్యా – నీవు నా సొంతం (2) ||నా ప్రాణ|| నీ స్వరము నే వింటిని – ప్రాణం సొమ్మసిల్లెనేసయ్యా నీ ముఖము నే చూచితిని – మనసానందమాయేనా (2) నీ ప్రేమను రుచి చూచితి నీ వశమైతిని యేసయ్యా (2) ||నా ప్రాణ|| నీ చేయి నే పట్టుకొని – నీతో నడవాలనుంది యేసయ్యా నీ భుజమును నేనానుకొని – నీతో బ్రతకాలనుంది యేసయ్యా (2) నిన్ను హత్తుకొని నీ ఒడిలోన నిదురించాలని ఉందయ్యా (2) ||నా ప్రాణ|| Naa Praanapriyudaa Naa Yesuraajaa Naa Yelinavaadaa Naa Snehithudaa (2) Ninnu Cheraalani Neetho Undaalni (2) Ninnu Valachaanayyaa – Neevu Naa Sontham (2) ||Naa Praana|| Nee Swaramu Ne Vintini – Praanam Sommasillenesayyaa Nee Mukhamu Ne Choochithini – Manasaanandamaayenaa (2) Nee Premanu Ruchi Choochithi Nee Vashamaithine Yesayyaa (2) ||Naa Praana|| Nee Cheyi Ne Pattukoni – Neetho Nadavaalanundi Yesayyaa Nee Bhujamunu Nenaanukoni – Neetho Brathakaalanundi Yesayyaa (2) Ninnu Haththukoni Nee Odilona Nidurinchaalani Undayyaa (2) ||Naa Praana||