నా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను - YouWorship
Naa Prabhu Preminchenu Nannu Priyudaina Kreesthu Preminchenu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను (1) నాకై తానే అర్పించుకొనెను (2) 1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను (2) యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను (2) 2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను 3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను 4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను 5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును Pallavi: Naa Prabhu Preminchenu (2) Nannu Priyudaina Kreesthu Preminchenu (1) Naakai Thaane Arpinchukonenu (2) 1. Preminchenu Nannu Preminchenu - Parimala Suvaasana Prabhuvaayenu (2) Yehovaa Sannidhilo Arpinchenu (2) Mahaabali Gaavinchenu (2) 2. Shaashvatha Prematho Preminchenu - Sangghamunu Kreesthu Preminchenu Daani Koraku Kreesthu Sarvamichchenu - Thana Praanamunu Arpinchenu 3. Modataayane Nannu Preminchenu - Thannu Premimpanu Nerpinchenu Devude Premaamayudani Thelpenu - Priyamuga Praayashchiththambaayenu 4. Lokamunu Entho Preminchenu - Kaarchenu Rakthamu Paapulakai Kadigenu Nannu Thana Rakthamutho - Naakai Maranamu Sahinchenu 5. Prabhuvaa Ninne Preminthunu - Nee Naamamune Preminthunu Nee Rakshana Naaku Priyamainadi - Nee Mandiramun Preminthunu