నా పేరే తెలియని ప్రజలు - YouWorship
Naa Pere Theliyani Prajalu
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
నా పేరే తెలియని ప్రజలు – ఎందరో ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింప – కొందరే ఉన్నారు ఎవరైనా – మీలో ఎవరైనా (2) వెళతారా – నా ప్రేమను చెబుతారా (2) రక్షణ పొందని ప్రజలు – లక్షల కొలది ఉన్నారు మారుమూల గ్రామాల్లో – ఊరి లోపలి వీధుల్లో (2) ||ఎవరైనా|| నేను నమ్మిన వారిలో – కొందరు మోసం చేసారు వెళతామని చెప్పి – వెనుకకు తిరిగారు (2) ||ఎవరైనా|| వెళ్ళగలిగితే మీరు – తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే – వెళ్ళేవారిని పంపండి (2) ||ఎవరైనా|| Naa Pere Theliyani Prajalu – Endaro Unnaaru Naa Premanu Vaariki Prakatimpa – Kondare Unnaaru Evarainaa – Meelo Okarainaa (2) Velathaaraa – Naa Premanu Chebuthaaraa (2) ||Naa Pere|| Rakshana Pondani Prajalu – Lakshala Koladiga Unnaaru Maarumoolala Graamaallo Oori Lopali Veedhulalo (2) ||Evarainaa || Nenu Nammina Vaarilo – Kondaru Mosam Chesaaru Velathaamani Cheppi – Venukaku Thirigaaru (2) ||Evarainaa || Vellagaligithe Meeru – Thappaka Vellandi Vellalekapothe – Velle Vaarini Pampandi (2) ||Evarainaa||