నా పాపములను క్షమించెన్ - YouWorship
Naa Paapamulanu Kshaminchen
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా పాపములను క్షమించెన్ - ప్రభు నా నేత్రములను వెలిగించెన్ (1) ప్రభు యేసే నన్నెంతో ప్రేమించెన్ - ప్రాణమును నా కొరకొసగెన్ (2) 1. మలిన వస్త్రములతో నేను (1)- చెడిన హృదయముతో నేను (2) కలువరి సిలువను చేరన్ (2) 2. మరణమునుండి నా ప్రాణమును - కన్నీటినుండి నా కన్నులను తప్పించెను నా తండ్రి 3. నా జీవిత కాలమంతయును - నే నాయనకు మొరపెట్టెదను నా ప్రభు నా మొర వినును 4. యెహోవా బహుదయాళుండు - నీతి న్యాయముగల దేవుండు సాధువులను గాపాడున్ 5. మందిర ఆవరణములో నేను - యెరూషలేమా నీ మధ్యను నా ప్రభునే స్తుతియింతున్ 6. యెహోవా తన స్వాస్థ్యముగానన్ - బహుగా తన మహిమను జూపించన్ బహుప్రియమున నన్ బిలచెన్ Pallavi: Naa Paapamulanu Kshaminchen - Prabhu Naa Nethramulanu Veliginchen (1) Prabhu Yese Nannentho Preminchen - Praanamunu Naa Korakosagen (2) 1. Malina Vasthramulatho Nenu (1)- Chedina Hrudayamutho Nenu (2) Kaluvari Siluvanu Cheran (2) 2. Maranamunundi Naa Praanamunu - Kanneetinundi Naa Kannulanu Thappinchenu Naa Thandri 3. Naa Jeevitha Kaalamanthayunu - Ne Naayanaku Morapettedanu Naa Prabhu Naa Mora Vinunu 4. Yehovaa Bahudayaalundu - Neethi Nyaayamugala Devundu Saadhuvulanu Gaapaadun 5. Mandira Aavaranamulo Nenu - Yerooshalemaa Nee Madhyanu Naa Prabhune Sthuthiyinthun 6. Yehovaa Thana Svaasthyamugaanan - Bahugaa Thana Mahimanu Joopinchan Bahupriyamuna Nan Bilachen