నా నిమిత్తమాయన - YouWorship
Naa Nimiththamaayana
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| నా నిమిత్తమాయన - మహిని శ్రమలు పొందెను 'ఘనధనముల - అనుమతించె చావుకు 1. నా నిమిత్తమె (3) మరణ మాయెను తన జీవమును నాకు - బలిగా ధారపోసెను ||నా నిమి|| 2. గొల్టెపిల్ల రీతిగా - గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ -యోర్చె మౌనవృత్తిని ||నా నిమి|| 3. అతడు దోషమెరుగుడు - అతడు కపటమెరుగడు అయినను దేవుడు - అతని నలుగగొట్టెను నిమి|| 4. అతడు యిలను పొందిన - అధిక దెబ్బలవలన్ §89 నాకు కలిగెను - స్వస్థత మది రూఢీగా ||నా నిమి|| ర్. రోగముల్ భరించెను - వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ - బాధలన్ సహించెను నిమి|| 6. గాయములను పొందెను - కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ - ఎలమిలో సహించెను ||నా నిమి|| 7. ఎదిగె నాయన - మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో - సరకు చేయమైతిమి ||నా నిమి|| 8. తన యనుభవమున్ - మనల దోషరహితులన్ చేయ నుర్దేశించెన్ - ప్రాణమర్చించెను ||నా నిమి|| Pa|| Naa Nimiththamaayana - Mahini Shramalu Pondenu 'Ghanadhanamula - Anumathinche Chaavuku 1. Naa Nimiththame (3) Marana Maayenu Thana Jeevamunu Naaku - Baligaa Dhaaraposenu ||Naa Nimi|| 2. Goltepilla Reethigaa - Goppa Shaanthi Joopenu Urvinantha Mopinan -Yorche Maunavruththini ||Naa Nimi|| 3. Athadu Doshamerugudu - Athadu Kapatamerugadu Ayinanu Devudu - Athani Nalugagottenu Nimi|| 4. Athadu Yilanu Pondina - Adhika Debbalavalan §89 Naaku Kaligenu - Svasthatha Madi Roodheegaa ||Naa Nimi|| R. Rogamul Bharinchenu - Vyasanamulu Vahinchenu Baagugaa Noththidin - Baadhalan Sahinchenu Nimi|| 6. Gaayamulanu Pondenu - Kaayamantha Nochchenu Heyamaina Nindalan - Elamilo Sahinchenu ||Naa Nimi|| 7. Edige Naayana - Mana Yedala Deena Vruththini Sadanulamagu Preethitho - Saraku Cheyamaithimi ||Naa Nimi|| 8. Thana Yanubhavamun - Manala Dosharahithulan Cheya Nurdeshinchen - Praanamarchinchenu ||Naa Nimi||