నా దేహమును - YouWorship
Naa Dehamunu
Artist: జోయెల్ కొడాలి
Category: Prayer
Song Lyrics
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును|| గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము నా దేహమును భయముతో భక్తితో నీ కొరకు పరిశుద్ధముగా దాచెద ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము ||నా దేహమును|| నీ జీవ ప్రవాహము ప్రవహించనీ ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను విస్తారముగా దేవా ఫలియింతును నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు ||నా దేహమును|| Naa Dehamunu Nee Aalayamugaa N irminchi Nivasinchumu Ne Samarpinthunu Neeku Naa Dehamu Sajeevayaagamugaa Prabhu Yesu Naalo Neevu Unte – Nee Sampadalu Naa Sonthame Yesu Neelo Nenu Unte – Naa Brathukanthaa Santhoshame Naalo Nee Sannidhi Undani Grahiyinchu Gnaanamunu Kaliginchumu Naa Dehamunu Bhayamutho Bhakthitho Nee Koraku Parishuddhamugaa Daacheda Ee Lokamulo Janamula Eduta Maadirigaa Jeevinthunu ||Naa Dehamunu|| Nee Jeeva Pravaahamu Pravahinchani Naaloni Anuvanuvu Chigurinchunu Phaliyinchu Draakshaavalli Vale Nenu Visthaaramugaa Devaa Phaliyinthunu