నా దేవ ప్రభువా - YouWorship
Naa Deva Prabhuvaa
Artist: శారా ఫ్లవర్ ఆడమ్స్
Category: Hope
Song Lyrics
నా దేవ ప్రభువా నీ చెంతను సదా వసింపను నా కిష్టము ఏవైనా శ్రమలు తటస్థమైనను నీ చెంత నుందును నా ప్రభువా ప్రయాణకుండను నడవిలో నా త్రోవ జీకటి కమ్మినను నిద్రించుచుండగా స్వప్నంబునందున నీ చెంత నుందును నా ప్రభువా యాకోబు రీతిగా ఆ మెట్లను స్వర్గంబు జేరను జూడనిమ్ము నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా నీ చెంత నుందును నా ప్రభువా నే నిద్రలేవగా నా తండ్రి నే నీకుం గృతజ్ఞత జెల్లింతును నే చావునొందగా ఇదే నా కోరిక నీ చెంత నుందును నా ప్రభువా Naa Deva Prabhuvaa Nee Chenthanu Sadaa Vasimpanu Naa Kishtamu Evaina Shramalu Thatasthamainanu Nee Chentha Nundunu Naa Prabhuvaa Prayaanakundanu Nadavilo Naa Throva Jeekati Kamminanu Nidrinchuchundagaa Swapnambunanduna Nee Chentha Nundunu Naa Prabhuvaa Yaakobu Reethigaa Aa Metlanu Swargambu Jeranu Joodanimmu Nee Divya Roopamu Prothsaahaparchagaa Nee Chentha Nundunu Naa Prabhuvaa Ne Nidralevagaa Naa Thandri Ne Neekun Gruthagnatha Jellinthunu Ne Chaavunondagaa Ide Naa Korika Nee Chentha Nundunu Naa Prabhuvaa