నా దేవుని కృపవలన - YouWorship
Naa Devuni Krupavalana
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా దేవుని కృపవలన సమస్తము సమకూడి జరుగును (2) నాకు లేమి లేనే లేదు అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| కరువులో కష్టాలలో ఆయనే నన్ను బలపరుచును (2) ఆయనే నన్ను బలపరుచును ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| శ్రమలలో శోధనలో ఆయనే నాకు ఆశ్రయము (2) ఆయనే నాకు ఆశ్రయము ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| ఇరుకులో ఇబ్బందిలో ఆయనే నన్ను విడిపించును (2) ఆయనే నన్ను విడిపించును ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని|| Naa Devuni Krupavalana Samasthamu Samakoodi Jarugunu (2) Naaku Lemi Lene Ledu Apaayamemiyu Raane Raadu (2) ||Naa Devuni|| Karuvulo Kashtaalalo Aayane Nannu Balaparuchunu (2) Aayane Nannu Balaparuchunu Aayane Nannu Ghanaparuchunu (2) ||Naa Devuni|| Shramalalo Shodhanalo Aayane Naaku Aashrayamu (2) Aayane Naaku Aashrayamu Aayane Naaku Athishayamu (2) ||Naa Devuni|| Irukulo Ibbandilo Aayane Nannu Vidipinchunu (2) Aayane Nannu Vidipinchunu Aayane Nannu Nadipinchunu (2) ||Naa Devuni||