నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా - YouWorship
Naa Devunni Nenu Premisthunna
Artist: జ్యోతి మనోహర్
Category: Commitment
Song Lyrics
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) రాసాను నేనొక లేఖని పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి|| నిను చూడక నాకు నిదుర ఏది నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి|| నీ సేవకై నన్ను ఏర్పరచావు నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి|| Naa Devunni Nenu Premisthunnaa Naa Yesayyanu Nenu Premisthunnaa (2) Raasaanu Nenoka Lekhani Pampaanu Nenoka Paatani (2) ||Naa Devunni|| Ninu Choodaka Naaku Nidura Edi Nee Swaramu Vinaka Nenuntinaa (2) ||Naa Devunni|| Nee Sevakai Nannu Erparachaavu Nee Koraku Maraninche Praanam Undi (2) ||Naa Devunni||