నా దేవా నీకే వందనం - YouWorship
Naa Devaa Neeke Vandanam
Artist: దివ్య డేవిడ్
Category: Praise
Song Lyrics
నా దేవా నీకే వందనం నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) సకలాశీర్వాదముకు కారణభూతుడవు ఆది సంభూతుడవూ (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) కౌగిటిలో నన్ దాచును కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| చింతలన్ని బాపును బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా|| Naa Devaa Neeke Vandanam Naa Prabhuvaa Sthuthulu Neekenayaa (2) Sakalaasheervadamuku Kaaranabhoothudavu Aadi Sambhoothudavu (2) Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) Kougitilo Nan Daachunu Kanu Reppa Vale Kaachunu (2) ||Hallelooyaa|| Chinthalanni Baapunu Baadhalanni Theerchunu (2) ||Hallelooyaa||