నా దృష్టి నీపై నిలిపి - YouWorship
Naa Drushti Neepai Nilipi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా దృష్టి నీపై నిలిపి - నాదు యోచనలతో సదోపదేశము సదా నే జేసెద - నడువ నీవు నా మార్గమును2 1. మరణము నుండి ప్రాణము నిరతము విడిపింపును ధరలో జీవించన్ కరువులో మరి సజీవులుగా - నీతిమంతులపై ప్రభు నేత్రం నిలుచును నిలకడగా యదార్థుల మొఱ యెహోవా వినులు వినును వీడక సహనముతో 2. యెహోవా నేత్రములు ఏడు - జెరుబ్బాబేలు చేతకాని గుండు నులున్ సంతోషించును బహు మెండుగాను - మహిమతో వేసెను వినయముగా మందిర పునాదిని ముగించునతని చేతులు ముదమున జరుగునిది దైవాత్మచే 3. దైవాసన పెద్దల మధ్య - చంపినట్లున్న సజీవ గొఱ్ఱెపిల్ల యేసుని కన్నులు నిన్ను కనగా జివించ్చుచున్నాను కొనినన్ మృతుడవే నీవిలలో చావనైనను వాటిని సరిదిద్దు జాగ్రత్త యేసుని స్వరము విను 4. మదిలో పరమ ప్రభువునెరుగు - యధార్థహృదముల బలపరచ పృదివి లో పయనించి చూడగా ప్రభుదృష్టి యెహోవాను వీడి వెల్లెను ఆసా - సిరియా రాజు దరికి మతి తప్పి నీవు మది వర్తించితివి - ఇది మొదలు నీకు యుద్ధములే 5. స్వార్ధముతో నేనబదినై - వ్యర్థముగా నడిచిన యెడల మోసముకై త్వరపడి - నా పాదము పరుగిడిన దృష్టించు ప్రభు నేత్రోవలను - లెక్కించు అడుగులను దేవుడెరుగు నా యదార్థతంతయు - తరచి తూచును త్రాసులో 6. ఏడు ఆత్మల ఉపదేశం - ఏడు సంఘముల హెచ్చరించన్ రూఢిగ మేఘమున ప్రభు వేగమిలకు రాగా బీతితో గాంచు ప్రతి నేత్రం - పొడిచిన వారు సహా లోకులు రొమ్మును బాదుకొందురు - బహు సిద్ధమా నీవు ప్రభుని చేర 7. ప్రభు ఆలోచన నిలుచు సదా ప్రభుసంకల్పము తర తరముల్ సంస్తుతితో నీతిపరులు క్రీస్తు సన్నిధని ఆనందించుడి దేవునిలో క్షితిని ప్రతి క్షణము యదార్ధ హృదయులందరు ఏకమై చేయుడి ఉల్లాస గానము Pallavi: Naa Drushti Neepai Nilipi - Naadu Yochanalatho Sadopadeshamu Sadaa Ne Jeseda - Naduva Neevu Naa Maargamunu2 1. Maranamu Nundi Praanamu Nirathamu Vidipimpunu Dharalo Jeevinchan Karuvulo Mari Sajeevulugaa - Neethimanthulapai Prabhu Nethran Niluchunu Nilakadagaa Yadaarthula Mora Yehovaa Vinulu Vinunu Veedaka Sahanamutho 2. Yehovaa Nethramulu Edu - Jerubbaabelu Chethakaani Gundu Nulun Santhoshinchunu Bahu Mendugaanu - Mahimatho Vesenu Vinayamugaa Mandira Punaadini Muginchunathani Chethulu Mudamuna Jarugunidi Daivaathmache 3. Daivaasana Peddala Madhya - Champinatlunna Sajeeva Gorrepilla Yesuni Kannulu Ninnu Kanagaa Jivinchchuchunnaanu Koninan Mruthudave Neevilalo Chaavanainanu Vaatini Sarididdu Jaagraththa Yesuni Svaramu Vinu 4. Madilo Parama Prabhuvunerugu - Yadhaarthahrudamula Balaparacha Prudivi Lo Payaninchi Choodagaa Prabhudrushti Yehovaanu Veedi Vellenu Aasaa - Siriyaa Raaju Dariki Mathi Thappi Neevu Madi Varthinchithivi - Idi Modalu Neeku Yuddhamule 5. Svaardhamutho Nenabadinai - Vyarthamugaa Nadichina Yedala Mosamukai Thvarapadi - Naa Paadamu Parugidina Drushtinchu Prabhu Nethrovalanu - Lekkinchu Adugulanu Devuderugu Naa Yadaarthathanthayu - Tharachi Thoochunu Thraasulo 6. Edu Aathmala Upadeshan - Edu Sangghamula Hechcharinchan Roodhiga Meghamuna Prabhu Vegamilaku Raagaa Beethitho Gaanchu Prathi Nethran - Podichina Vaaru Sahaa Lokulu Rommunu Baadukonduru - Bahu Siddhamaa Neevu Prabhuni Chera 7. Prabhu Aalochana Niluchu Sadaa Prabhusangkalpamu Thara Tharamul SanSthuthitho Neethiparulu Kreesthu Sannidhani Aanandinchudi Devunilo Kshithini Prathi Kshanamu Yadaardha Hrudayulandaru Ekamai Cheyudi Ullaasa Gaanamu