నా దీపము యేసయ్యా - YouWorship
Naa Deepamu Yesayyaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా జడి వానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము నీవు వెలిగించిన దీపము – (2) ఆరని దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| మారని నీ కృప నను వీడనన్నది మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము|| Naa Deepamu Yesayyaa Neevu Veliginchinaavu Sudigaalilonainaa Jadi Vaanalonainaa Aaripodule Neevu Veliginchina Deepamu Neevu Veliginchina Deepamu – (2) Aarani Deepamai Dhedheepyamaanamai Naa Hrudaya Kovelapai Deepaala Thoranamai (2) Chesaavu Panduga Veligaavu Nindugaa (2) ||Naa Deepamu|| Maarani Nee Krupa Nanu Veedanannadhi Marmaala Badilona Sedhadheerchuchunnadhi (2) Mroginchuchunnadhi Prathi Chota Saakshigaa (2) ||Naa Deepamu|| Aagani Horulo Aarina Nelapai Naa Mundu Velasithive Sainyamulakadhipathivai (2) Paraakrama Shaalivai Nadichaavu Kaaparigaa (2) ||Naa Deepamu||