నా తనువు నా మనసు - YouWorship
Naa Thanuvu Naa Manasu
Artist: స్వప్న ఎడ్వర్డ్స్
Category: Commitment
Song Lyrics
నా తనువు నా మనసు నా నైపుణ్యం నీ కొరకే నా తలంపులు నా మాటలు నా క్రియలు నీ కొరకే నా ప్రయాసే కాదు నీ కరుణతో నిలిచింది ఈ జీవితం నీ నామం కీర్తించాలని నీ బలం చూపించాలని అందుకేగా నన్నిలలో నియమించితివి నీ స్వరూపముగా నీ శ్వాసతో నను సృజియించితివి నీ మహిమగా నేనుండుటకు నీతోనే జీవించుటకు (2) అందుకేగా నన్నిలలో సృజియించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| గర్భ వాసమున లేనప్పుడే నన్ను ప్రతిష్టించితివి నీ వెలుగునే ప్రకాశించుటకు నీ ప్రేమనే పంచుటకు (2) అందుకేగా నన్నిలలో ప్రతిష్టించితివి అందుకేగా నన్నిలలో నియమించితివి ||నా తనువు|| Naa Thanuvu Naa Manasu Naa Naipunyam Nee Korake Naa Thalampulu Naa Maatalu Naa Kriyalu Nee Korake Naa Prayaase Kaadu Nee Karunatho Nilichindi Ee Jeevitham Nee Naamam Keerthinchaalani Nee Balam Choopinchaalni Andukegaa Nannilalo Niyaminchithivi Nee Swaroopamugaa Nee Shwaasatho Nanu Srujiyinchithivi Nee Mahimagaa Nenundutaku Neethone Jeevinchutaku (2) Andukegaa Nannilalo Srujiyinchithivi Andukegaa Nannilalo Niyaminchithivi ||Naa Thanuvu|| Garbha Vaasamuna Lenappude Nanu Prathishtinchithivi Nee Velugune Prakaashinchutaku Nee Premane Panchutaku (2) Andukegaa Nannilalo Prathishtinchithivi Andukegaa Nannilalo Niyaminchithivi ||Naa Thanuvu||