నా తండ్రి నీవే - YouWorship
Naa Thandri Neeve
Artist: రవిందర్ వొట్టెపు
Category: Praise
Song Lyrics
నా తండ్రి నీవే – నా దేవుడవు నీవే నా తండ్రి నీవే – నీవే (2) యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…. యేసయ్యా యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా ||నా తండ్రి|| నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి (2) పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెన్నెల దెబ్బయైనను తగులకుండ కాచే నీ ప్రేమ (2) ||యేసయ్యా|| గాడాంధకార లోయలో నే నడచిన ప్రతివేళలో తోడున్న నా తండ్రివి (2) వేయిమంది కుడి ఎడమకు కూలినా కూలును కాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ (2) ||యేసయ్యా|| Naa Thandri Neeve – Naa Devudavu Neeve Naa Thandri Neeve – Neeve (2) Yesayyaa.. Yesayyaa.. Yesayyaa. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa.. Yesayyaa. Yesayyaa.. ||Naa Thandri|| Naa Adugulu Thappatadugulai Nadichina Naa Prathi Maargamu Sari Cheyu Naa Thandrivi (2) Pagalu Enda Debbayainanu Raathri Vennela Debbayainanu Thagulakunda Kaache Nee Prema (2) ||Yesayyaa|| Gaadaandhakaara Loyalo Ne Nadachina Prathi Velalo Thodunna Naa Thandrivi (2) Veyimandi Kudi Edamaku Koolinaa Koolunu Kaani Chedarakunda Nannu Kaapaadu Prema (2) ||Yesayyaa||