నా తండ్రి - YouWorship
Naa Thandri
Artist: స్వప్న ఎడ్వర్డ్స్
Category: Repentance
Song Lyrics
నా తండ్రి నన్ను మన్నించు నీకన్నా ప్రేమించే వారెవరు (2) లోకం నాదే అని నిన్ను విడిచాను ఘోర పాపిని నేను యోగ్యతే లేదు ఓ మోసపోయి తిరిగి వచ్చాను నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను నీదు బిడ్డగా పెరిగి – నీ ప్రేమనే చూడలేకపోయాను నే చూచినా ఈ లోకం – నన్నెంతో మురిపించింది (2) నీ బంధం తెంచుకొని – దూరానికే పరిగెత్తాను నే నమ్మిన ఈ లోకం – శోకమునే చూపించింది ||లోకం|| నీ కన్నులు నా కొరకు – ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ఈ ప్రేమ – ఎక్కడ కనరాలేదు (2) నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమా ఎంతో చూపితివే ||నా తండ్రి|| Naa Thandri Nannu Manninchu Neekanna Preminche Vaarevaru (2) Lokam Naade Ani Ninnu Vidichaanu Ghora Paapini Nenu Yogyathe Ledu O Mosapoyi Thirigi Vachchaanu Nee Premane Kori Thirigi Vachchaanu Needu Biddagaa Perigi – Nee Premane Choodalekapoyaanu Ne Choochina Ee Lokam – Nannentho Muripinchindi (2) Nee Bandham Thenchukoni – Dooraanike Parigetthaanu Ne Nammina Ee Lokam – Shokamune Choopinchindi ||Lokam|| Nee Kannulu Naa Koraku -Enthaga Eduru Choochinavo Ninnu Minchina Ee Prema – Ekkada Kanaraaledu (2) Ne Chanipoyi Brathikaanani – Thirigi Neeku Dorikaanani Gundelaku Hatthukontive – Nee Premaa Entho Choopithive ||Naa Thandri||