నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా - YouWorship
Naa Jeevitha Saagaramuna Nanu Nadipinchumu Prabhuvaa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా (1) కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు (2) 1. అంధకార లోకములో అంధుడనై నేపందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము 2నుండగా (2) 2. లోకములో మాయలకు లోకుల మోమాటముకు లోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా 3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్ సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా Pallavi: Naa Jeevitha Saagaramuna Nanu Nadipinchumu Prabhuvaa (1) Kudi Yedamaku Tholagakunda Nanu Chakkaga Nadipinchu (2) 1. Andhakaara Lokamulo Andhudanai Nepanderanggamulo Nenu Geluva Naa Munduga Naduvumu 2Nundagaa (2) 2. Lokamulo Maayalaku Lokula Momaatamuku Lokuva Nenu Kaakundunatlu Melakuva Nosagumu Prabhuvaa 3. Aathmaya Yuddhamulo Shathruvunu Odimpan Sathya Vaakya Vishvaasamulu Nithyamu Nosagumu Prabhuvaa