నా జీవిత వ్యధలందు - YouWorship
Naa Jeevitha Vyadhalandu
Artist: Unknown Artist
Category: Comfort
Song Lyrics
నా జీవిత వ్యధలందు యేసే జవాబు యేసే జవాబు – ప్రభు యేసే జవాబు (2) ||నా జీవిత|| తీరని మమతలతో ఆరని మంటలలో ఆశ నిరాశలతో తూలెను నా బ్రతుకే (2) నను గని వచ్చెను – తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| చీకటి వీధులలో నీటుగా నడచితిని లోకపు ఉచ్ఛులలో శోకము జూచితిని (2) నను గని వచ్చెను – తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| హంగుల వేషముతో రంగుల వలయములో నింగికి నేనెగిరి నేలను రాలితిని (2) నను గని వచ్చెను – తన కృప నిచ్చెను కరుణతో ప్రేమించి – కలుషము బాపెను ||నా జీవిత|| Naa Jeevitha Vyadhalandu Yese Javaabu Yese Javaabu Prabhu Yese Javaabu (2) ||Naa Jeevitha|| Theerani Mamathalatho Aarani Mantalalo Aasha Niraashalatho Thoolenu Naa Brathuke (2) Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu Karunatho Preminchi – Kalushamu Baapenu ||Naa Jeevitha|| Cheekati Veedhulalo Neetuga Nadachithini Lokapu Uchchulalo Shokamu Joochithini (2) Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu Karunatho Preminchi – Kalushamu Baapenu ||Naa Jeevitha|| Hangula Veshamutho Rangula Valayamulo Ningiki Nenegiri Nelanu Raalithini (2) Nanu Gani Vachchenu – Thana Krupa Nichchenu Karunatho Preminchi – Kalushamu Baapenu ||Naa Jeevitha||