నా జీవితాన కురిసెనే - YouWorship
Naa Jeevithaana Kurisene
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను ప్రేమతో పిలచి పలుకరించితివే కృపయే నాకు ప్రాకారము గల - ఆశ్రయపురమాయెను నీ కృప వీడి క్షణమైనా నేనెలా మంగలను ||నా జీవిత||||చ|| నాయేసయ్య - నీ నామమెంతో ఘనమైనది - కొనియాడ దగినది కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది ||నా జీవిత||||చ|| నీసన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ బెన్నత్యమును తలంచుచూ స్తుతించెదను ||నా జీవిత|| Pallavi|| Naa Jeevithaana Kurisene Nee Krupaamruthan Naa Jihvaku Madhuraathi Madhuran Nee Naama Gaanaamruthan Nee Krupathone Anukshanan Thrupthi Pondedanu Cha|| ! Needayanundi Dooramu Kaagaa Prematho Pilachi Palukarinchithive Krupaye Naaku Praakaaramu Gala - Aashrayapuramaayenu Nee Krupa Veedi Kshanamainaa Nenelaa Manggalanu ||Naa Jeevitha||||Cha|| Naayesayya - Nee Naamamentho Ghanamainadi - Koniyaada Daginadi Krupaye Naa Aathmeeya Akkaralu Samruddhigaa Theerchenu Nee Mahadaishvaryamu Ennatiki Tharaganidi ||Naa Jeevitha||||Cha|| Neesannidhini Nivasinchu Naaku E Apaayamu Dari Cheranivvavu Krupaye Naa Adugulu Sthiraparachi Bandapai Nilipenu