నా జీవితం ప్రభు నీకంకితం - YouWorship
Naa Jeevitham Prabhu Neekankitham
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
నా జీవితం ప్రభు నీకంకితం నీ సేవకై నే అర్పింతును (2) నీ మహిమను నేను అనుభవించుటకు నను కలుగజేసియున్నావు దేవా (2) నీ నామమును మహిమ పరచు బ్రతుకు నాకనుగ్రహించు (2) ||నా జీవితం|| కీర్తింతును నా దేవుని నే ఉన్నంత కాలం (2) తేజోమయా నా దైవమా నీ కీర్తిని వర్ణించెద (2) ||నా జీవితం|| Naa Jeevitham Prabhu Neekankitham Nee Sevakai Ne Arpinthunu (2) Nee Mahimanu Nenu Anubhavinchutaku Nanu Kalugajesiyunnaavu Devaa (2) Nee Naamamunu Mahima Parachu Brathuku Naakanugrahinchu (2) ||Naa Jeevitham|| Keerthinthunu Naa Devuni Ne Unnantha Kaalam (2) Thejomayaa Naa Daivamaa Nee Keerthini Varnincheda (2) ||Naa Jeevitham||