నా జీవం నీ కృపలో - YouWorship
Naa Jeevam Nee Krupalo
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం ||నా జీవం|| పాపపు ఊబిలో పడి కృంగిన నాకు నిత్య జీవమిచ్చితివే (2) పావురము వలె నీ సన్నిధిలో జీవింప పిలచితివే (2) ||నా జీవం|| ఐగుప్తు విడచినా ఎర్ర సముద్రము అడ్డురానే వచ్చెనే (2) నీ బాహు బలమే నన్ను దాటించి శత్రువునే కూల్చెనే (2) ||నా జీవం|| కానాను యాత్రలో యొర్దాను అలలచే కలత చెందితినే (2) కాపరివైన నీవు దహించు అగ్నిగా నా ముందు నడచితివే (2) ||నా జీవం|| వాగ్ధాన భూమిలో మృత సముద్రపు భయము నన్ను వెంటాడెనే (2) వాక్యమైయున్న నీ సహవాసము ధైర్యము పుట్టించెనే (2) ||నా జీవం|| స్తుతుల మధ్యలో నివసించువాడా స్తుతికి పాత్రుడా (2) స్తుతి యాగముగా నీ సేవలో ప్రాణార్పణ చేతునే (2) ||నా జీవం|| Naa Jeevam Nee Krupalo Daachithive Naa Jeevitha Kaalamanthaa Prabhuvaa Neeve Naa Aashrayam Naa Aashrayam ||Naa Jeevam|| Paapapu Oobhilo Padi Krungina Naaku Nithya Jeevamichchithive (2) Paavuramu Vale Nee Sannidhilo Jeevimpa Pilachithive (2) ||Naa Jeevam|| Aigupthu Vidachinaa Erra Samudramu Adduraane Vachchene (2) Nee Baahu Balame Nannu Daatinchi Shathruvune Koolchene (2) ||Naa Jeevam|| Kaanaanu Yaathralo Yordaanu Alalache Kalatha Chendithine (2) Kaaparivaina Neevu Dahinchu Agnigaa Naa Mundu Nadachithive (2) ||Naa Jeevam|| Vaagdhaana Bhoomilo Mrutha Samudrapu Bhayamu Nannu Ventaadene (2) Vaakyamaiyunna Nee Sahavaasamu Dhairyamu Puttinchene (2) ||Naa Jeevam|| Sthuthula Madhyalo Nivasinchuvaadaa Sthuthiki Paathrudaa (2) Sthuthi Yaagamugaa Nee Sevalo Praanaarpana Chethune (2) ||Naa Jeevam||