నా జీవం నా సర్వం - YouWorship
Naa Jeevam Naa Sarvam
Artist: కృపల్ మోహన్
Category: Worship
Song Lyrics
నా జీవం నా సర్వం నీవే దేవా (2) నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా ||నా జీవం|| తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి (2) ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) ||నా జీవం|| మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మ నిచ్చితివి (2) అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించెదన్ (2) ||నా జీవం|| నీవే నీవే నీవే దేవా (4) Naa Jeevam Naa Sarvam Neeve Devaa Naa Korake Bali Aina Gorrepilla Naa Korake Raanunna O Messayya ||Naa Jeevam|| Thappipoyina Nannu Vedaki Rakshinchi Manchi Kaaparivai Naakai Praanamichchithivi (2) Emivvagalanu Nee Enaleni Premakai Virigi Naligina Hrudayame Nenarpinthunu (2) ||Naa Jeevam|| Maranamu Jayinchi Thirigi Lechithivi Naaku Thodugaaa Parisdhuddhaathama-nichchithivi (2) Apuroopa Premakai Ne Saakshinai Nilachedan Boodhiganthamu Varaku Ne Prakatinchedan (2) ||Naa Jeevam|| Neeve Neeve Neeve Devaa (4)