నా చిన్ని హృదయము - YouWorship
Naa Chinni Hrudayamu
Artist: లోయిస్ యార్లగడ్డ
Category: Hope
Song Lyrics
నా చిన్ని హృదయము నిన్నే ప్రేమించనీ నిను చాటనీ – నిను ఘనపరచనీ నీ రాకకై వేచియుండనీ ||నా చిన్ని|| కావలివారూ వేకువకై చూచునట్లు నా ప్రాణము నీకై యెదురు చూడనీ (2) నా ప్రాణము నీకై యెదురు చూడనీ ||నా చిన్ని|| దుప్పి నీటి వాగులకై ఆశించునట్లుగా నా ప్రాణము నిన్నే ఆశింపనీ (2) నా ప్రాణము నిన్నే ఆశింపనీ ||నా చిన్ని|| పనివారు యజమాని చేతివైపు చూచునట్లు నా కన్నులు నీపైనే నిలచియుండనీ (2) నా కన్నులు నీపైనే నిలచియుండనీ ||నా చిన్ని|| Naa Chinni Hrudayamu Ninne Preminchanee Ninu Chaatanee – Ninu Ghanaparachanee Nee Raakakai Vechiyundanee ||Naa Chinni|| Kaavalivaaru Vekuvakai Choochunatlu Naa Praanamu Neekai Yeduru Choodanee (2) Naa Praanamu Neekai Yeduru Choodanee ||Naa Chinni|| Duppi Neeti Vaagulakai Aashinchunatlugaa Naa Praanamu Ninne Aashimpanee (2) Naa Praanamu Ninne Aashimpanee ||Naa Chinni|| Panivaaru Yajamaani Chethivaipu Choochunatlu Naa Kannulu Neepaine Nilachiyundanee (2) Naa Kannulu Neepaine Nilachiyundanee ||Naa Chinni||