నా చిన్ని హృదయమందు - YouWorship
Naa Chinni Hrudayamandu
Artist: Unknown Artist
Category: Kids
Song Lyrics
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2) పాపము చేయను మోసము చేయను ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2) ||నా చిన్ని|| బడికి వెళ్లెద గుడికి వెళ్లెద మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2) ||నా చిన్ని|| Naa Chinni Hrudayamandu Yesu Unnaadu Nenu Cheyu Panulanni Choosthu Unnaadu (2) Paapamu Cheyanu Mosamu Cheyanu Praarthana Maananu Devuni Baadha Pettanu (2) ||Naa Chinni|| Badiki Velleda Gudiki Velleda Manchi Cheseda Devuni Mahima Paracheda (2) ||Naa Chinni||