నా చిన్ని హృదయంలో - YouWorship
Naa Chinni Hrudayamlo
Artist: షారోన్ ఫిలిప్
Category: Kids
Song Lyrics
నా చిన్ని హృదయంలో యేసు ఉన్నాడు (4) తన ప్రేమనే మాకు చూపి తన వారసులుగా మము చేసెను నాలో సంతోషం నాలో ఉత్సాహం యేసయ్య నింపాడు (4) లాలించును నను పాలించును ఏ కీడు రాకుండా నను కాపాడును (2) తన అరచేతిలో నన్ను చెక్కుకొనెను ముదిమి వచ్చుఁవరకు నన్ను ఎత్తుకొనును ||నాలో|| హత్తుకొనును నను ఓదార్చును ఎల్లప్పుడూ నాకు తోడుండును (2) అన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా మన ప్రభు యేసుపై నీవు ఆనుకొనుము ||నాలో|| Naa Chinni Hrudayamlo Yesu Unnaadu (4) Thana Premane Maaku Choopi Thana Vaarasulugaa Mamu Chesenu Naalo Santhosham Naalo Uthsaaham Yesayye Nimpaadu (4) Laalinchunu Nanu Paalinchunu Ae Keedu Raakundaa Nanu Kaapaadunu (2) Thana Arachethilo Nannu Chekkukonenu Mudimi Vachchuvaraku Nannu Etthukonunu ||Naalo|| Hatthukonunu Nanu Odaarchunu Ellappudu Naaku Thodundunu (2) Anni Kashtaalu Nashtaalu Edurochchinaa Mana Prabhu Yesupai Neevu Aanukonumu ||Naalo||