నా చిన్ని దోనెలో - YouWorship
Naa Chinni Donelo
Artist: పి వి వి సురేష్ కుమార్
Category: Comfort
Song Lyrics
హైలెస్సా హైలో హైలెస్సా (2) నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు భయమేమి లేదు నాకు ఎప్పుడు (2) ||హైలెస్సా|| పెను గాలులే ఎదురొచ్చినా తుఫానులే నన్ను ముంచినా (2) జడియక బెదరక నేను సాగెద అలయక సొలయక గమ్యం చేరెద (2) ||హైలెస్సా|| Hailessaa Hailo Hailessaa (2) Naa Chinni Donelo Yesu Unnaadu Bhayamemi Ledu Naaku Eppudu (2) ||Hailessaa|| Penu Gaalule Edurochchinaa Thuphaanule Nannu Munchinaa (2) Jadiyaka Bedaraka Nenu Saageda Alayaka Solayaka Gamyam Chereda (2) ||Hailessaa||