నా కోరికలు తీరిపోయె - YouWorship
Naa Korikalu Theeripoye
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: నా కోరికలు తీరిపోయె ప్రియ యేసులో (2) నా ప్రాణప్రియుని యందు అవి తీరుచున్నవి (2) 1. పెంటగ కనుపించె ఈ లోకమంతయు (2) ప్రభుని చూడ నా హృదయము ఆశపడినది (2) 2. తీర్చును ఆకలిని జీవాహారంబుతో తృప్తిని యిచ్చినాకు తన శాంతి నొసగును 3. తీర్చును నా దాహమును జీవజలంబుతో నీరుకట్టిన తోటవలె వృద్ధి చేయును 4. బలహీనతలయందు తన బలమునిచ్చును కొల్లగ శక్తి నిచ్చి విజయముతో నడుపును 5. నిరీక్షణను కలిగి స్వాస్థ్యమును పొందెదన్ నను పుత్రునిగా జేసి ఆనంద మొసగెను 6. వెలిగించె ప్రభువు నన్ను ఆత్మీయముగను విలువైన నగరమందు నన్నుచేర్చుకొనును Pallavi: Naa Korikalu Theeripoye Priya Yesulo (2) Naa Praanapriyuni Yandu Avi Theeruchunnavi (2) 1. Pentaga Kanupinche Ee Lokamanthayu (2) Prabhuni Chooda Naa Hrudayamu Aashapadinadi (2) 2. Theerchunu Aakalini Jeevaahaarambutho Thrupthini Yichchinaaku Thana Shaanthi Nosagunu 3. Theerchunu Naa Daahamunu Jeevajalambutho Neerukattina Thotavale Vruddhi Cheyunu 4. Balaheenathalayandu Thana Balamunichchunu Kollaga Shakthi Nichchi Vijayamutho Nadupunu 5. Nireekshananu Kaligi Svaasthyamunu Pondedan Nanu Puthrunigaa Jesi Aananda Mosagenu 6. Veliginche Prabhuvu Nannu Aathmayamuganu Viluvaina Nagaramandu Nannucherchukonunu