నా కొరకై అన్నియు చేసెను - YouWorship
Naa Korakai Anniyu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
నా కొరకై అన్నియు చేసెను యేసు నాకింకా భయము లేదు లోకములో (2) నా కొరకై అన్నియు చేసినందులకు (2) నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2) ||నా కొరకై|| క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2) క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2) ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2) ||నా కొరకై|| ఆకాశ పక్షులను గమనించుడి విత్తవు అవి పంట కోయవు (2) వాటిని పోషించునట్టి పరమ పితా (2) మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2) ||నా కొరకై|| ఏమి ధరింతుమని చింతపడకు అడవి పువ్వులను తేరి చూడుము (2) అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2) తానె – నిశ్చయముగా అలంకరించును (2) ||నా కొరకై|| రేపటి దినము గూర్చి చింత పడకు ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2) రేపు దాని సంగతులనదే చింతించున్ (2) ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2) ||నా కొరకై|| ఆశీర్వదించెడి యేసు అరణ్యములో పోషించెను ఐదు వేల మందిని కూడా (2) తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2) యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2) ||నా కొరకై|| Naa Korakai Anniyu Chesenu Yesu Naakinkaa Bhayamu Ledu Lokamulo (2) Naa Korakai Anniyu Chesinandulaku (2) Nenu – Rakshana Paathranu Etthi Aaraadhinchedan (2) ||Naa Korakai|| Kshaamamandu Eliyaaku Appamichchenu Kshaamam Theerchi Eliyaanu Aasheervadinchen (2) Kshaamam Theere Varaku Aa Vidhavaraali (2) Inta – Noonekainaa Pindikainaa Korataha Ledu (2) ||Naa Korakai|| Aakaasha Pakshulanu Gamaninchudi Vitthavu Avi Panta Koyavu (2) Vaatini Poshinchunatti Parama Pithaa (2) Mammu – Anudinam Adbhuthamugaa Nadupunu (2) ||Naa Korakai|| Emi Dharinthumani Chintha Padaku Adavi Puvvulanu Theri Choodumu (2) Adavi Puvvula Praabhu Alankarimpa (2) Thaane – Nischayamugaa Alankarinchunu (2) ||Naa Korakai|| Repati Dinamu Goorchi Chintha Padaku Aapthudesu Naakunda Bhayamu Enduku (2) Repu Daani Sangathulanade Chinthinchun (2) Ae – Naati Keedu Aanaatike Ila Chaalunu (2) ||Naa Korakai|| Aasheervadinchedi Yesu Aranyamulo Poshinchenu Aidu Vela Mandini Koodaa (2) Theerchunu Prabhuve Prathi Avasarathan (2) Yesu – Thannu Thaane Arpinchenu Naa Korakai (2) ||Naa Korakai||