నా కింత ప్రోత్సాహా - YouWorship
Naa Kintha Prothsaahaa
Artist: ముంగమూరి దేవదాసు
Category: Praise
Song Lyrics
నా కింత ప్రోత్సాహా - నందంబుల్ గల్గుట -క్తే కర్త ఘనమైన - హేతువై యుండు = నాకు గల యున్నత కతమ్మే = నాధు6 డగును నేను మురియు - శ్రీకరంబగు నామ మేది - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥ 1. ఎవరు నా భక్తికి - హితమైనట్టి పునాది - యెవరు నా కంఠంబు - నెత్తెన్ పాటలతో = ఎవరు నా పాపముల - భారము నెత్తుకొని దేవునికి నాకును - చివరకున్ స్నేహంబు కలిపిరి - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥ 2. నేనునావిధు లెల్ల - నిశ్చయంబుగ నెజుయగ - జ్ఞాన మిచ్చుచునుండు -చే నెరవేర్చించు నెవరు - సిల్వంబడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥ 3. ఎవరు నా శత్రువు - నెదిరించి గెల్చిరి - యెవరు నా శోకంబు - నెగుర గొట్టిరి = ఎవరు నా హృదయంపు మూర్చను - నీడ్చి సేదను దీర్చి మనసు - చివుకు మను గాయంబు మాన్నిరి - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥ 4. మరణంబులో నాకు - జిర జీవ మెవ్వారు - మరణంబునకె గొప్ప మరణ మెవ్వారు = విరివిలేని మహిమ సేలు - దరిని నుండంగ నన్ను6 జెంతను - స్థిరముగ స్థాపించు నెవరు - సిల్వంబడ్డ యేసుక్రీస్తే ॥నా కింత॥ ర్. నన్ను రక్షింప మర-ణం బొందియు సమాధి - నెన్నటికిని గెల్చి - యున్న ప్రభునందు = నున్న విశ్వాంసబె నాకు - నుత్సవంబును గలుగ జేయును -చెన్నగు నా ప్రభు వి కెవ్వరు - సిల్వ బడ్డ యేసు క్రీస్తే ॥నా కింత॥ Naa Kintha Prothsaahaa - Nandambul Galguta -Kthe Kartha Ghanamaina - Hethuvai Yundu = Naaku Gala Yunnatha Kathamme = Naadhu6 Dagunu Nenu Muriyu - Shreekarambagu Naama Medi - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥ 1. Evaru Naa Bhakthiki - Hithamainatti Punaadi - Yevaru Naa Kanthambu - Neththen Paatalatho = Evaru Naa Paapamula - Bhaaramu Neththukoni Devuniki Naakunu - Chivarakun Snehambu Kalipiri - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥ 2. Nenunaavidhu Lella - Nishchayambuga Nejuyaga - Gnaana Michchuchunundu -Che Neraverchinchu Nevaru - Silvambadda Yesu Kreesthe ॥Naa Kintha॥ 3. Evaru Naa Shathruvu - Nedirinchi Gelchiri - Yevaru Naa Shokambu - Negura Gottiri = Evaru Naa Hrudayampu Moorchanu - Needchi Sedanu Deerchi Manasu - Chivuku Manu Gaayambu Maanniri - Silvambadda Yesukreesthe ॥Naa Kintha॥ 4. Maranambulo Naaku - Jira Jeeva Mevvaaru - Maranambunake Goppa Marana Mevvaaru = Virivileni Mahima Selu - Darini Nundangga Nannu6 Jenthanu - Sthiramuga Sthaapinchu Nevaru - Silvambadda Yesukreesthe ॥Naa Kintha॥ R. Nannu Rakshimpa Mara-Nan Bondiyu Samaadhi - Nennatikini Gelchi - Yunna Prabhunandu = Nunna Vishvaansabe Naaku - Nuthsavambunu Galuga Jeyunu -Chennagu Naa Prabhu Vi Kevvaru - Silva Badda Yesu Kreesthe ॥Naa Kintha॥