నా కాల్గతు లెవ్వి - YouWorship
Naa Kaalgathu Levvi
Artist: పులిపాక జగన్నాధము
Category: Worship
Song Lyrics
నా కాల్గతు లెవ్వి - నా చేతులను లేవు - నాదు దేవ = యెప్పుడు - నీకే వాని మీద - నిత్యాధికారంబు - నిల్చియుండు ||నా|| 1. తల్లిగర్భంబున - దసర సృజించితివి - ధరణి నన్ను = నీవు - తల్లికన్నను మిగుల - దయచేత జూచితివి - తండ్రి నన్ను ||నా|| 2. పాప కూపమునందు - బడియుండగా నన్ను - బారజూచి = చేయి - చాపి యేసునిద్వార - చక్కగాదెచ్చితివి - చాలు దేవ ||నా|| 3. సుఖదుఃఖ కాలములు - శోధింప - బంపుదువు - శోభాయుక్త = నాకు - సుఖము గల్గజేయు - సొంపుగ వానిచే - స్థూల శక్తి ||నా|| 4. సకల కాలంబుల - జక్కగా లోబడి - నన్నుతింతు = నన్ను - ఆకలంకునిగా జేయు - మనుచు వేడుచునుందు - నధికాసక్తి ||నా|| Naa Kaalgathu Levvi - Naa Chethulanu Levu - Naadu Deva = Yeppudu - Neeke Vaani Meeda - Nithyaadhikaarambu - Nilchiyundu ||Naa|| 1. Thalligarbhambuna - Dasara Srujinchithivi - Dharani Nannu = Neevu - Thallikannanu Migula - Dayachetha Joochithivi - Thandri Nannu ||Naa|| 2. Paapa Koopamunandu - Badiyundagaa Nannu - Baarajoochi = Cheyi - Chaapi Yesunidvaara - Chakkagaadechchithivi - Chaalu Deva ||Naa|| 3. Sukhaduhkha Kaalamulu - Shodhimpa - Bampuduvu - Shobhaayuktha = Naaku - Sukhamu Galgajeyu - Sompuga Vaaniche - Sthoola Shakthi ||Naa|| 4. Sakala Kaalambula - Jakkagaa Lobadi - Nannuthinthu = Nannu - Aakalankunigaa Jeyu - Manuchu Veduchunundu - Nadhikaasakthi ||Naa||