నా కలవరములన్ని - YouWorship
Naa Kalavaramulanni
Artist: దీవెనయ్య
Category: Praise
Song Lyrics
నా కలవరములన్ని కనుమరుగు చేసినావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి కవిలెలో వ్రాసినావు – (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| నీ చేయి నన్ను సంరక్షించెను నా శత్రువులు కీడు చేయలేకపోయిరి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| యెహోవా యుద్ధములు చేయుటకు కృపనిచ్చితివి శాశ్వతమైన సంతతిని స్వాస్థ్యముగా నాకిచ్చితివి (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| బ్రతుకు దినములన్నిటను అపాయమే రాదు జీవిత కాలమంతా నాకు కీడే లేదు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| నిన్ను నమ్మువారు సీయోనులో చేరి నిత్యానందపు భాగ్యమును పొందెదరు (2) నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్య బహు ప్రేమతో (2) ||నా కలవరము|| Naa Kalavaramulanni Kanumarugu Chesinaavu Naa Kanneellu Nee Buddilo Daachi Kavilelo Vraasinaavu – (2) Naa Praananni Nee Jeevapu Mootalo Kattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu|| Nee Cheyi Nannu Samrakshinchenu Naa Shathruvulu Keedu Cheyalekapoyiri (2) Naa Praanaanni Nee Jeevapu Mootalo Kattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu|| Yehovaa Yuddhamulu Cheyutaku Krupanichchithivi Shaashwathamaina Santhathini Swaasthyamugaa Naakichchithivi (2) Naa Praanaanni Nee Jeevapu Mootalo Kattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu|| Brathuku Dinamulannitanu Apaayame Raadu Jeevitha Kaalamanthaa Naaku Keede Ledu (2) Naa Praanaanni Nee Jeevapu Mootalo Kattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu|| Ninnu Nammuvaaru Seeyonulo Cheri Nithyaanandapu Bhaagyamunu Pondedaru (2) Naa Praanaanni Nee Jeevapu Mootalo Kattinaavaa Yesayya Bahu Prematho (2) ||Naa Kalavaramu||